మన దేహములో పది ఇంద్రియములు, ఐదు ప్రాణములు, మనస్సు, బుద్ధి, అహంకారము= 18 భగవద్గీతలో 700 శ్లోకాలు ఉన్నాయి. వాటిలో శ్రీకృష్ణుడు చెప్పినవి 574, అర్జునుడు చెప్పినవి 84 సంజయుడు చెప్పినవి 41, ధృతరాష్ట్రుడు చెప్పినది 1 మొత్తము 700. కొన్ని ప్రతులలో 701 ఉన్నాయి. ... గీత సాక్షాత్తు పరమాత్మ అవతారమగు శ్రీకృష్ణుడు అర్జునునకు ఉపదేశించన యోగశాస్త్రము, ఉపనిషత్ సారము. శ్రీకృష్ణుని వంటి గురువు, అర్జునుని వంటి శిష్యుడు ఈ అనంత విశ్వంలో మరొకరు లేరు అనడంలో అతిశయోక్తి లేదు. వీరి సంభాషణను వ్యాసమునీద్రులు అక్షరబద్దం చేసి మనకు అందించారు .. రామాయణం సర్గలలోని శ్లోకాల సంఖ్యా వివరాలు, బాల కాండ (77)సర్గలు (2256)శ్లోకాలు, అయోధ్య కాండ (119)సర్గలు (4415)శ్లోకాలు, అరణ్య కాండ (75)సర్గలు (2732)శ్లోకాలు, కిష్కింధ కాండ (67)సర్గలు (2620)శ్లోకాలు, సుందర కాండ (68)సర్గలు (3006)శ్లోకాలు, యుద్ధ కాండ (131)సర్గలు (5990)శ్లోకాలు, ఉత్తర కాండ (110)సర్గలు (3234)శ్లోకాలు, ఏడు కాండలు (647)సర్గలు (24,253)శ్లోకాలు, అంటే ఒక్కో శ్లోకానికి 32 అక్షరాలు ఉంటాయి... రామాయణము అత్యంత పురాతన మైనది క్రీ.పూ. కు చెందినది అని చరిత్రకారుల అభిప్రాయము....
Sri Gnana Prasunambika Stotram – శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రం
మాణిక్యాంచితభూషణాం మణిరవాం మాహేంద్రనీలోజ్జ్వలాం
మందారద్రుమమాల్యభూషితకుచాం మత్తేభకుంభస్తనీమ్ |
మౌనిస్తోమనుతాం మరాళగమనాం మాధ్వీరసానందినీం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 1 ||
శ్యామాం రాజనిభాననాం రతిహితాం రాజీవపత్రేక్షణాం
రాజత్కాంచనరత్నభూషణయుతాం రాజ్యప్రదానేశ్వరీమ్ |
రక్షోగర్వనివారణాం త్రిజగతాం రక్షైకచింతామణిం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 2 ||
కల్యాణీం కరికుంభభాసురకుచాం కామేశ్వరీం కామినీం
కల్యాణాచలవాసినీం కలరవాం కందర్పవిద్యాకలామ్ |
కంజాక్షీం కలబిందుకల్పలతికాం కామారిచిత్తప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 3 ||
భావాతీతమనఃప్రభావభరితాం బ్రహ్మాండభాండోదరీం
బాలాం బాలకురంగనేత్రయుగళాం భానుప్రభాభాసితామ్ |
భాస్వత్క్షేత్రరుచాభిరామనిలయాం భవ్యాం భవానీం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 4 ||
వీణాగానవినోదినీం విజయినీం వేతండకుంభస్తనీం
విద్వద్వందితపాదపద్మయుగళాం విద్యాప్రదాం శాంకరీమ్ |
విద్వేషిణ్యభిరంజినీం స్తుతివిభాం వేదాంతవేద్యాం శివాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 5 ||
నానాభూషితభూషణాదివిమలాం లావణ్యపాథోనిధిం
కాంచీచంచలఘంటికాకలరవాం కంజాతపత్రేక్షణామ్ |
కర్పూరాగరుకుంకుమాంకితకుచాం కైలాసనాథప్రియాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 6 ||
మంజీరాంచితపాదపద్మయుగళాం మాణిక్యభూషాన్వితాం
మందారద్రుమమంజరీమధుఝరీమాధుర్యఖేలద్గిరామ్ |
మాతంగీం మధురాలసాం కరశుకాం నీలాలకాలంకృతాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 7 ||
కర్ణాలంబితహేమకుండలయుగాం కాదంబవేణీముమాం
అంభోజాసనవాసవాదివినుతామర్ధేందుభూషోజ్జ్వలామ్ |
కస్తూరీతిలకాభిరామనిటిలాం గానప్రియాం శ్యామలాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 8 ||
కౌమారీం నవపల్లవాంఘ్రియుగళాం కర్పూరభాసోజ్జ్వలాం
గంగావర్తసమాననాభికుహరాం గాంగేయభూషాన్వితామ్ |
చంద్రార్కానలకోటికోటిసదృశాం చంద్రార్కబింబాననాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 9 ||
బాలాదిత్యనిభాననాం త్రినయనాం బాలేందునా భూషితాం
నీలాకారసుకేశినీ విలసితాం నిత్యాన్నదానప్రదామ్ |
శంఖం చక్రవరాభయం చ దధతీం సారస్వతార్థప్రదాం
ధ్యాయే చేతసి కాళహస్తినిలయాం జ్ఞానప్రసూనాంబికామ్ || 10 ||
ఇతి శ్రీ జ్ఞానప్రసూనాంబికా స్తోత్రమ్ |
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.